VIDEO: మహబూబాబాద్‌లో కౌంటింగ్‌కు సన్నాహాలు పూర్తి

VIDEO: మహబూబాబాద్‌లో కౌంటింగ్‌కు సన్నాహాలు పూర్తి

మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ 5 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు. జిల్లాలోని 98 వార్డులకు గాను 98 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.అధికారులు పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.