VIDEO: అపార్ట్‌మెంట్ పైనుంచి పడి యువకుడు మృతి

VIDEO: అపార్ట్‌మెంట్ పైనుంచి పడి యువకుడు మృతి

VSP: గాజువాకలోని సెలెస్ట్ అపార్ట్‌మెంట్ పైనుంచి పడి ఓ యువకుడు శనివారం ఉదయం మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన వంతల పూర్ణ నాగతేజగా గుర్తించారు. నిన్న రాత్రే నగరానికి వచ్చిన నాగతేజ తన తమ్ముడు, స్నేహితులతో కలిసి రూంలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు పైనుంచి పడినట్లు వారు చెబుతున్నారని పోలీసులు తెలిపారు.