VIDEO: ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్నలు
SRCL: లారీలు రాక వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం రాస్తారోకో చేపట్టారు. లారీల కొరత అంటూ అధికారులు చెప్పటం ఏంటని రైతులు ప్రశ్నించారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.