అంగన్వాడి కేంద్రంలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం

KKD: తుని పట్టణంలోని అమ్మాజీ పేట అంగన్వాడి కేంద్రంలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలన్న అంశంపై వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సైబర్ నేరాలు ద్వారా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలని దానిపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఓ, సూపర్వైజర్, అంగన్వాడి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.