రేపే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

రేపే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

KMR: జిల్లా వ్యాప్తంగా రేపు గ్రామపంచాయతీ మొదట విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌కు రావాలని, తమ హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన కోసం ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని HIT TV తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here