ALERT: 2623 పోస్టులకు నేడే లాస్ట్..!!

ALERT: 2623 పోస్టులకు నేడే లాస్ట్..!!

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో 2623 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. గ్రాడ్యుయేట్, B.Com, B.Sc, డిప్లొమా, ITI, 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ongcindia.com వెబ్‌సైట్‌ను చూడండి.