వీఎంసీ ప్రజా వేదికకు 37 ఫిర్యాదులు

వీఎంసీ ప్రజా వేదికకు 37 ఫిర్యాదులు

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 37 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కమిషనర్ హేమచంద్ర ఆదేశించారు.