జాబ్ క్యాలెండర్ ఎన్నడు..? విద్యార్థుల అసంతృప్తి!
HYD: నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారని తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. OTR పేరిట పదేపదే గడువు పొడిగిస్తున్నారని, ఏప్రిల్ 10 వరకు మళ్లీ పొడిగించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి, ఏప్రిల్ పూర్తవుతుందని, ఇంకెప్పుడు నోటిఫికేషన్లు వేస్తారని ప్రశ్నించారు.