ధర్మవరంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సత్యసాయి: ప్రధాని మోదీ, మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ధర్మవరంలో అటల్ బిహారీ వాజపేయి సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. డీఎస్పీ హేమంత్‌కుమార్ టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో పోతుకుంట బ్లూ కాప్స్, టీమ్ ఛత్రపతి తలపడగా బ్లూ కాప్స్ విజయం సాధించింది.