తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ లుక్కేయండి..!

తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ లుక్కేయండి..!

NDL: రాష్ట్ర వ్యాప్తంగా 'పది' పరీక్షలు నిన్నటితో ముగిశాయి. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఈతకు అధికంగా వెళ్తుంటారు. కావునా, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. సమయం వృథా చేసుకోకుండా ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుని భవిష్యత్తుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.