'నేడు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం రద్దు'
హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహా శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.