రేపటి నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

రేపటి నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

ELR: ఉంగుటూరులో ఈ నెల 4 నుండి 8 వరకు 5 రోజులు సప్త దేవాలయాల విగ్రహ ప్రతిష్ఠమహోత్సవాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు ఈ వేదోక్త కార్యక్రమాలలోకర్తగా వ్యవహరించనున్నారు. లక్ష్మీ నారాయణ దత్తాత్రేయ, రాజాశ్యామల, గణపతి,గరుడ, ఆంజనేయ, భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల బహుళ ఆలయాల శిఖర, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతాయి.