HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: రూ.3,600 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల
✦ సిద్దిపేట నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి: రేవంత్
✦ ఈనెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా: జీవన్ రెడ్డి
✦ AP: త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం: CBN
✦ APIIC భూముల మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
✦ గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు: మోదీ