విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ

MDK: మనోహరాబాద్ మండలం కూచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లను పంపిణీ చేశారు. Aasya ఫౌండేషన్ సహకారంతో 75 మంది విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్ సవిత, ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీరామ్, సోమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయ్ రంజాన్ గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహ గౌడ్ పాల్గొన్నారు.