'వర్షాల దృష్ట్యా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

NZB: నిజామాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ , పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు, అలాగే పోలీసు అధికారులు అందుబాటులో ఉండలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.