కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో ముగ్గుల పోటీలు

కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో ముగ్గుల పోటీలు

వరంగల్ నగరంలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను కలెక్టర్ సత్యశారధ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, మహిళలు పాల్గొన్నారు. సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు అభినందనీయమని వారు పేర్కొన్నారు.