చంద్రగిరి కోటకు రేపు మధ్యాహ్నం వరకే అనుమతి

TPT: చంద్రగిరి కోటకు వచ్చే పర్యాటకులకు ఆదివారం మధ్యాహ్నం రెండు వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ కార్యాలయం తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యామ రెేపు 2గంటల తరువాత అనుమతి ఇవ్వలేమని చెప్పారు. సోమవారం నుంచి యథాతథంగా పర్యాటకులకు కోటను చూడడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.