VIDEO: ఘనంగా కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం వేడుకులు
MHBD: కొత్తగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని ప్రజా పోరాటాలు, త్యాగాలు, బలిదానాలను గుర్తుచేసే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని, ప్రజా హక్కుల పరిరక్షణపై పార్టీ ధ్యేయాలను వివరించారు.