VIDEO: అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు
KDP: బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిపై కత్తితో బెదిరించి బంగారు గొలుసు దోచుకున్న కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. మార్కాపురానికి చెందిన షైక్ ఈసు మీరా వల్లి (23)ను అరెస్ట్ చేసి, సుమారు 18 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన వోక్స్‌వ్యాగన్ పోలో కారు, 2 మోటార్ సైకిళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.