SRH vs DC: ఢిల్లీ చెత్త రికార్డు

ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండో అత్యంత చెత్త పవర్‌ప్లే ప్రదర్శనగా నిలిచింది. కాగా, MIతో జరిగిన మ్యాచ్‌లో 24/4తో SRH తొలి స్థానంలో ఉంది.