రేపు దిన, వార సంతల వేలంపాట

రేపు దిన, వార సంతల వేలంపాట

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్లో నిర్వహించే దిన, వారసంతల వేలంపాటను నిర్వహించనున్నామని గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, ఈవో రాహుల్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. పోన్కల్ గ్రామ పంచాయతీలో సోమవారం దిన, వారసంతల వేలంపాట ఉంటుందన్నారు. వార సంతకు రూ. 20 వేలు, దిన సంతకు రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.