VIDEO: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం..!

VIDEO: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం..!

KDP: కొండాపురం మండలం అనంతపురం సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. తాడపత్రి నుంచి కడప వైపు వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నెయ్యి రోడ్డుపై పడటంతో దానిని పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.