'బొబ్బిలి మున్సిపాలిటీని తీర్చిదిద్దుతాం'
VZM: బొబ్బిలి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. రాణిమల్లమ్మదేవి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఐ లవ్ బొబ్బిలి ధీమ్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన ఎన్ఇడి లైట్లను బుడా ఛైర్మన్ తెంటు రాజాతో కలిసి బుధవారం ప్రారంభించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.