'కారు వ్యాను ఢీ.. ఒకరు మృతి'

'కారు వ్యాను ఢీ.. ఒకరు మృతి'

VZM: కారు వ్యాను ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందినట్లు ఎస్.బూర్జివలస ఎస్సై రాజేష్ ఆదివారం ఉదయం తెలిపారు. దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి - మరడాం గ్రామాల మధ్య తెల్లవారుజామున కారు వ్యాను ఢీకొనడంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ బాబు (33) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.