VIDEO: కార్తీక శోభ కోటి నామ కుంకుమార్చన

VIDEO: కార్తీక శోభ కోటి నామ కుంకుమార్చన

GDWL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఐదవ శక్తిపీఠం శ్రీ జోగుళాంబ దేవస్థాన సముదాయంలో ఇవాళ భక్తిశ్రద్ధలతో కోటి నామ కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. దాదాపు 2,000 మంది హిందూ మహిళలు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామి సమక్షంలో నిర్వహించిన ఈ పూజలో మహిళలు లలితా సహస్రనామం పఠిస్తూ జోగుళాంబ అమ్మవారికి అర్చనలు చేశారు.