సీపీఎం, బీఆర్ఎస్ పార్టీలకు జలక్

NLG: కట్టంగూరు మండలం ఇస్మాయిల్ పల్లికి చెందిన CPM, BRS నాయకులు 20 మంది ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.