బాపట్లలో గోధుమపిండి పంపిణీ

బాపట్లలో గోధుమపిండి పంపిణీ

BPT: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం గోధుమపిండిని పంపిణీ చేస్తుంది. ఈ మేరకు బాపట్ల 28వ వార్డులో సోమవారం రేషన్ దారులకు కొట్ర వారి బజారులో గోధుమపిండి ప్యాకెట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.