శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయుష్య హోమం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయుష్య హోమం

JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. గురువారం యమద్వితీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అబిషేకం, ఆయుష్యహోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా జరిపారు.