రాష్ట్ర స్థాయి పోటీలకు మండల విద్యార్థుల ఎంపిక
MNCL: తాండూరు మండలం అచలాపూర్ ZPHS విద్యార్థులు SGF రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు P.E.T సామమూర్తి తెలిపారు. ఆదిలాబాద్ ఇంద్ర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్, కబడ్డీ సెలక్షన్స్‌లో హర్షిత, హర్షిత్, రాజ్ కుమార్ అనే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.