VIDEO: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్టు

KNR: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు KNR సీపీ గౌష్ ఆలం తెలిపారు. జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడిన టేకు చిరంజీవిని ఈనెల 4న ఎల్ఎండీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం చిరంజీవి తండ్రి టేకు గంగా సాయిలు, సోదరుడు భూమయ్యను అరెస్టు చేశారు. జిల్లాలోని మానకొండూర్, గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు.