ఈనెల 5న 55,000 దీపాలతో దీపోత్సవం
JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో ఈనెల 5న 55,000 దీపాలతో దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించబడునున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.