VIDEO: 'పసికందు మృత దేహం లభ్యం'

VSP: శనివారం మారికవలసలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైంది. అటువైపుగా వెళ్తున్న వారు చూసి 100కి కాల్చేసి మృతదేహం సమాచారం తెలిపారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మృతదేహం వద్దకు చేరుకున్నారు. పసికందు మరితదేహన్ని పోస్ట్ మోర్టం నిమిత్తం మార్చురికి తరలించారు. అనంతరం పసికందు మృత దేహం ఎవరు పడవేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.