ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ సదస్సు

ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ సదస్సు

BPT: ప్రభుత్వ మెడికల్ కళాశాల భవిష్యత్తును కాపాడాలంటూ ఆదివారం నగరంలోని ఎన్జీవో హోమ్ హాలులో 'ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ' ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సులో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ.. పీపీపీ పేరుతో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్ మాఫియాకు అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు.