కుక్కుల బెడద నియంత్రించండి

RR: ప్రజలను భయాందోళన కలిగిస్తున్న కుక్కుల నుంచి ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. కుక్క దాడిలో 5 నెలల బాలుడు మృతి చెందడంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులపై దాడి చేస్తున్న కుక్కుల ఘటనలపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.