బుడగ జంగాల కుల పెద్దలతో బీజేపీ నాయకులు సమావేశం

బుడగ జంగాల కుల పెద్దలతో బీజేపీ నాయకులు సమావేశం

ATP: పామిడి మండలం కొండాపురంలో శుక్రవారం బుడగ జంగాల కుల పెద్దలతో బీజేపీ మండల అధ్యక్షుడు చౌహన్, అంజి నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బుడగ జంగాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ నాయకత్వంలో బుడగ జంగాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.