రాష్ట్రీయ ఏక్తా దివాస్‌లో చురుకుగా సీఐ

రాష్ట్రీయ ఏక్తా దివాస్‌లో చురుకుగా సీఐ

SRD: "రాష్ట్రీయ ఏక్తా దివాస్"లో పటాన్ చెరు సీఐ వినాయక రెడ్డి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని మైత్రి గ్రౌండ్స్ నుంచి MLA గూడెం మహిపాల్ రెడ్డి, సీఐ వినాయక్ రెడ్డిలు ప్రారంభించారు. పురవీధులలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ గిరి గోస్వామి పాల్గొన్నారు.