దూరవిద్య ఫలితాలు విడుదల

దూరవిద్య ఫలితాలు విడుదల

TPT: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU Distance Education) దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పీజీ (PG) M.A సోషల్ వర్క్, M.COM (General, FM) పరిక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.