కాణిపాకంకు రికార్డు స్థాయి ఆదాయం..!

కాణిపాకంకు రికార్డు స్థాయి ఆదాయం..!

CTR: వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన బహిరంగ వేలం, సీల్ టెండర్లు, ఆన్‌లైన్ టెండర్లకు విశేష స్పందన లభించింది. సీల్ టెండర్ ద్వారా సెల్ ఫోన్లు భద్రపరచుకునే లైసెన్స్ హక్కు (1సం. కాలపరిమితి) రూ.1,27,16,369కు దక్కి రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఎస్‌వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.