ఘనంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మేడ్చల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం రోజు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ నేపధ్యంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై హరివర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.