మూడో విడత పోలీంగ్‌లో హూజూర్ నగర్ నియోజకర్గం
SRPT: స్థానిక పోరుకు పల్లెలు సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే మూడు విడతల్లో స్థానిక ఎన్నికల పక్రియ కొనసాగనున్నది. కాగా హూజూర్ నగర్ నియోజకవర్గంలోని 7మండలాలకు(మేళ్లచేర్వు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి, పాలకీడు, HNR మండలాల్లో DEC 17న మూడో విడత పంచాయతీ పోరు జరగనున్నది.