VIDEO: రామంతాపూర్ బాలకృష్ణ నగర్ ఫేజ్–2 అధ్యక్షుడిగా కాసిం గౌడ్

VIDEO: రామంతాపూర్ బాలకృష్ణ నగర్ ఫేజ్–2 అధ్యక్షుడిగా కాసిం గౌడ్

MDCL: రామంతాపూర్ పరిధి బాలకృష్ణ నగర్ ఫేజ్–2 ఎన్నికల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మొత్తం 640 ఓటర్లలో 546 మంది ఓటు హక్కు వినియోగించుకుని 85.31 శాతం పోలింగ్ నమోదైంది. కాసిం గౌడ్ 420 ఓట్లతో ఘన విజయం సాధించగా, పోల ప్రభాకర్ 126 ఓట్లు పొందారు. 294 ఓట్ల భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా కాసిం గౌడ్ విజేతగా నిలిచారు.