VIDEO: ఘనంగా హోంమంత్రి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా హోంమంత్రి జన్మదిన వేడుకలు

AKP: కూటమి నాయకుల సమక్షంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.