'15 ఏళ్లుగా చేయని అభివృద్ధి నేను చేశాను'

'15 ఏళ్లుగా చేయని అభివృద్ధి నేను చేశాను'

అన్నమయ్య: మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 15 ఏళ్లుగా చేయని అభివృద్ధి తాను కేవలం 15 నెలల్లోనే చేశానని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ద్వారా తాను విచారణ చేయించడానికి తన సిద్ధంగా ఉన్నానని చెప్పారు.