ఈనెల 17 నుండి ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్

ఈనెల 17 నుండి ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్

శ్రీకాకుళం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 17 నుండి 19 వరకు మోడల్ ఎంసెట్ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు బి హరీష్ సోమవారం తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో ఎంసెట్ పోస్టర్ ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో శివానీ, ఆదిత్య కళాశాలలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.