మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్

మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్

VKB: కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా రూ. 1,05,116 ఇస్తానని మాజీ సర్పంచ్ అనిల్ సుందరి ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. హామీ మేరకు శనివారం రాత్రి ఓ కుటుంబానికి పెళ్లి కానుకను అందచేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసయ్య, తదితరులు పాల్గొన్నారు.