భీమా అమౌంట్ చెక్కు పంపిణీ..!

భీమా అమౌంట్ చెక్కు పంపిణీ..!

KRNL: భీమా అమౌంట్ చెల్లింపుతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బరోసా ఇస్తుందని గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య అన్నారు. సోమవారం మంత్రాలయం గ్రామ పంచాయతీ ఆఫీసులో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మంజూరైన రూ. 4.72 లక్షల చెక్కును మృతుడు వడ్డే రామ్మూర్తి కుమారుడు వడ్డే రవికిరణ్‌కు అందజేశారు.