అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా రూ.18.60లక్షల విలువ చేసే బియ్యాన్ని, 2 వాహనాలను సీజ్ చేశారు. పలనాడు జిల్లాకు చెందిన బాలినేని తేజ, వేల్పుర్ల వాసులపై కేసు నమోదు చేశారు.