VIDEO: జిల్లా కలెక్టర్‌కు సత్కారం

VIDEO: జిల్లా కలెక్టర్‌కు సత్కారం

TPT: వినాయక చవితి వేడుకలు అవాంతరాలు లేకుండా విజయవంతం కావడానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర కృషి ఎంతో ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఆయనను సత్కరించారు. నాట్య గణపతి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, వెంకటేష్ పాల్గోన్నారు.