'చిన్నారులకు రక్తహీనత లేకుండా జాగ్రత్తలు పాటించాలి'

'చిన్నారులకు రక్తహీనత లేకుండా జాగ్రత్తలు పాటించాలి'

KMR: చిన్నారులలో రక్త లోపం లేకుండా జాగ్రత్తలు వహించాలని, బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ ఆరోగ్య ఉపకేంద్ర వైద్యురాలు యాదమ్మ చెప్పారు. గురువారం స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో చిన్నారులలో తలెత్తే తలేసేమియా వ్యాధి పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రక్తహీనత తోటే తలే సేమియా వ్యాధి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు