ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం రవాణా

ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం రవాణా

SRPT: ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండపాడు చెక్‌పోస్ట్ వద్ద గురువారం రాత్రి అక్రమంగా రెండు లారీలలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ధాన్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి తెలిపారు. ఆంధ్రాలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకునేందుకు తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు తెలిపారు.